te_tw/bible/other/desolate.md

3.7 KiB
Raw Permalink Blame History

నిర్జనమైన, వినాశకరమైన, వినాశకరమైన

నిర్వచనం:

"నిర్జనమైన” “వినాశకరమైన " అనే పదాలు జన నివాసం ప్రాంతం నాశనం నిర్జనం గా అయిపోవడం.

  • ఒక వ్యక్తిని సూచించేటప్పుడు ఈ పదం ఒక నైరాశ్య స్థితిని, ఒంటరి తనాన్ని, సంతాపాన్ని వర్ణిస్తున్నది.
  • "వినాశకరమైన " అనే స్థితి ఒక దిక్కుమాలిన స్థితిని తెలుపుతున్నది.
  • పంటలు పండే పొలాలు నాశనమై పోతే అంటే కీటకాలు, దాడి చేస్తున్న సైన్యం నాశనం చేస్తే ఈ పదం వాడతారు.
  • "శిథిలమైనప్రాంతం" సూచిస్తున్నది అంటే కొద్దిమంది ప్రజలు నివసించే ప్రదేశం. ఎందుకంటే అక్కడ పంటలు ఇతర పైరు పచ్చలు ఉండవు.
  • "శిథిలమైన దేశం” లేక “అరణ్య ప్రాంతం" అనే మాటను తరచుగా బహిష్కృతులు (కుష్టు రోగులు మొదలైన వారు), ప్రమాదకరమైన జంతువులు నివసించే ప్రదేశం కోసం వాడతారు.
  • ఒక పట్టణం is "నిర్జనమైనదిగా అయిపోయింది" అంటే శత్రువులు దాని భవనాలు, సరుకులు నాశనం చేశారు. లేక దొంగిలించారు. అందులోని ప్రజలను బంధించి హతమార్చారు. పట్టణం "శూన్యం” “శిథిలం" అయిపోయింది. "పాడు చేయబడిన” లేక “నిర్జనం" అనే పదాలకి ఒకటే అర్థం. అయితే నిర్జనం అంటే శూన్యం అనే భావం ఎక్కువగా వస్తుంది.
  • సందర్భాన్ని బట్టి, ఈ పదాన్నిఅనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"శిథిలం అయి పోవడం” లేక “నాశనం” లేక “పాడు పెట్టడం” లేక “బహిష్కరణకు గురి చేయడం” లేక “ఎడారిగా మార్చడం."

(చూడండి: ఎడారి, పాడు చేయు, శిథిలం, వ్యర్థం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0490, H0816, H0910, H1565, H2717, H2720, H2721, H2723, H3173, H3341, H3456, H3582, H4875, H4923, H5352, H5800, H7582, H7701, H7722, H8047, H8074, H8076, H8077, G20480, G20490, G20500, G34430