te_tw/bible/other/waste.md

3.0 KiB
Raw Permalink Blame History

వ్యర్థము, వ్యర్థపరచును, వ్యర్థమాయెను, వ్యర్థముచేయుట, వ్యర్థభూమి, వ్యర్థమైన భూములు

నిర్వచనము:

దేనినైనా వ్యర్థపరచు అనగా దానిని లక్ష్యపెట్టకుండ పడవేయుట లేక అజ్ఞానముగా దానిని ఉపయోగించుట అని అర్థము. ఏదైనా “వ్యర్థ భూమి” లేక “వ్యర్థము” అనే మాటలు ఒక నగరముగాని లేక ఒక భూమిగాని నాశనము చేయబడి, అందులో ఇక ఎన్నటికి జీవించలేని పరిస్థితిని సూచిస్తాయి.

  • “వ్యర్థమైనదానిని ప్రక్కనపెట్టు” అనే ఈ మాట ఎక్కువెక్కువగా బలహీనమగుట లేక ఎక్కువ చెడిపోవుటను సూచించే మాటయైయున్నది. వ్యర్థముగా ప్రక్కనుంచబడిన ఒక వ్యక్తి సహజముగా రోగాల బారిన పడుట ద్వారా లేక ఆహారము లేకపోవడమువలన చాలా బక్కచిక్కినవాడైయుంటాడు.
  • నగరాన్నైనా లేక భూమినైనా “వ్యర్థపరచు” అనగా దానిని సంపూర్ణముగా నాశనము చేయుట అని అర్థము.
  • “వ్యర్థభూమి” అనే మాటకు “ఎడారి” లేక “నిర్జన భూమి” అని కూడా పిలుస్తారు. అయితే వ్యర్థమైన భూమి కూడా ప్రజలు జీవించే భూమిగా మరియు అక్కడ ఆహారమును అందించే చెట్లు మొక్కలు అన్నిటిని కలిగియుండే భూమిగా సూచిస్తుంది.

పరిశుద్ధ గ్రంథమునుండి అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H0535, H1086, H1104, H1326, H2100, H2490, H2522, H2717, H2721, H2723, H3615, H3856, H4127, H4198, H4592, H4743, H5307, H5327, H7334, H7582, H7703, H7736, H7843, H8047, H8074, H8077, H8414, G06840, G12870, G20490, G26730