te_tw/bible/other/cupbearer.md

2.0 KiB

గిన్నె అందించే వాడు, గిన్నె అందించే వారు

నిర్వచనం:

పాత నిబంధన కాలంలో "గిన్నె అందించే వాడు" అంటే రాజు సేవకుడు. రాజు తన ద్రాక్షారసం తాగకముందు, సాధారణంగా ద్రాక్షారసం మొదట రుచి చూసి విషం కలిపినదేమోనని నిర్ధారించుకునే వాడు.

  • అక్షరార్థంగా ఈ పదాన్ని "గిన్నె ఇచ్చేవాడు” లేక “గిన్నె తీసుకు వచ్చే వ్యక్తి."
  • గిన్నె అందించే వాడు తన రాజు పట్ల ఎంతో స్వామిభక్తి గలిగి నమ్మదగిన వాడు.
  • తన విశ్వాస పాత్రమైన పదవిని బట్టి గిన్నె అందించే వాడు తరచుగా అధిపతి చేసే నిర్ణయాలలో సలహా ఇచ్చే వాడు.
  • ఇశ్రాయేలీయులు బబులోనులో చెరలో ఉన్నప్పుడు నెహెమ్యా పారసీక రాజు అర్తహషస్త దగ్గర గిన్నె అందించే ఉద్యోగి.

(చూడండి: అర్తహషస్త, బబులోను, బందీ, పర్షియా, ఫరో)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H8248