te_tw/bible/other/conceive.md

2.5 KiB
Raw Permalink Blame History

గర్భం ధరించడం, గర్భ ధారణ

నిర్వచనం:

"గర్భ ధారణ” “శిశువు కడుపులో పడడం" సాధారణంగా గర్భవతి కావడం అనే అర్థం ఇస్తాయి. దీన్ని జంతువులు గర్భం ధరించినప్పుడు కూడా ఉపయోగిస్తారు

  • "గర్భ ధారణ" ఇలా అనువదించ వచ్చు, "గర్భవతి అయింది" లేక ఆమోదయోగ్యమైన మరి కొన్ని ఇతర పదాలు కూడా వాడవచ్చు.
  • దీనికి సంబంధించిన పదం " శిశువు కడుపులో పడడం" అనే దాన్ని "గర్భం దాల్చడం” లేక “గర్భవతి అయిన క్షణం" అని అనువదించవచ్చు.
  • ఈ పదాలు ఏదైనా ఆలోచన, ప్రణాళిక లేదా పని వంటి ఏదైనా సృష్టించడం లేదా ఏదైనా ఆలోచించడాన్ని కూడా సూచిస్తాయి. దీన్ని అనువదించే మార్గాలలో సందర్భాన్ని బట్టి “ఆలోచించండి” లేదా “ప్రణాళిక” లేదా “సృష్టించండి” అని ఉండవచ్చు.
  • కొన్నిసార్లు ఈ పదాన్ని అలంకారికంగా ఉపయోగించవచ్చు, “పాపం గర్భంలో ఉన్నప్పుడు” అంటే “పాపం గురించి మొదట ఆలోచించినప్పుడు” లేదా “పాపం ప్రారంభంలో” లేదా “పాపం మొదట ప్రారంభమైనప్పుడు."

(చూడండి: create, womb)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H2029, H2030, H2032, H2232, H2254, H2803, H3179, G10800, G17220, G28450, G48150