te_tw/bible/other/womb.md

1.9 KiB
Raw Permalink Blame History

గర్భము, గర్భములు

నిర్వచనము:

“గర్భము” అనే పదము తల్లి కడుపులో శిశువు పెరిగే స్థలమును సూచిస్తుంది.

  • నేరుగా కాకుండా నమ్రతగా ఉండే విధముగా కొన్నిమార్లు ఉపయోగించుకునే చాలా పాత పదమైయున్నది. (చూడండి: సభ్యోక్తులు)
  • గర్భము అనే పదము కొరకు ఆధునికముగా వాడే పదము ఏమనగా ఆంగ్ల పదము “యూటెరస్” లేక “గర్భాశయము”.
  • కొన్ని భాషలలో స్త్రీ గర్భము లేక గర్భాశయమును సూచించుటకు “కడుపు” అనే పదమును వాడుతారు.
  • ఈ పదము కొరకు అనువాద భాషలో ఉపయోగించే లేక వాడుకగా ఉపయోగించే స్వాభావికమైన మరియు అంగీకారయోగ్యమైన పడమునే వాడండి.

పరిశుద్ధ గ్రంథమునుండి అనుబంద వాక్యములు:

పదం సమాచారం:

  • Strongs: H0990, H4578, H7356, H7358, G10640, G28360, G33880