te_tw/bible/other/comfort.md

4.0 KiB
Raw Permalink Blame History

ఆదరణ, ఆదరించు, ఆదరణకర్త, ఆదరణ పొందని

నిర్వచనం:

"ఆదరణ” “ఆదరణకర్త" అనే పదాలు ఎవరినైనా హింసలు, శారీరిక, మానసిక నొప్పి ఉన్న సమయంలో సాయం చెయ్యడం సూచిస్తున్నాయి.

  • ఆదరణ కలిగించే వ్యక్తిని "ఆదరణకర్త" అంటారు.
  • పాత నిబంధనలో, "ఆదరణ" అనే పదాన్ని దేవుడు ఎలా తన ప్రజలకు వారి హింసల్లో సహాయం చేయడాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు.
  • కొత్త నిబంధనలో, దేవుడు తన ప్రజలకు పరిశుద్ధాత్మ మూలంగా ఆదరణ కలిగిస్తాడు.

ఈ ఆదరణ పొందిన తరువాత అదే ఆదరణ వారు ఇతరుల హింసల్లో వారికి ఇస్తారు.

  • "ఇశ్రాయేలు ఆదరణకర్త " అనే మాట మెస్సియా తన ప్రజలను అడుకోవడాన్ని సూచిస్తుంది
  • యేసు విశ్వాసులకు "ఆదరణకర్త" గా పరిశుద్ధాత్మ సహాయం చేస్తాడు.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, "ఆదరణ" అనే దాన్ని "నొప్పి తొలగించడం” లేక “బాధలో ఉన్నవారికి సహాయం” లేక “ప్రోత్సాహించు” లేక “ఓదార్చు." అని అనువాదం చెయ్యవచ్చు.
  • "మన ఆదరణ" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"మన ప్రోత్సాహం” లేక “మన ఓదార్పు” లేక “దుఃఖ సమయంలో మన సహాయం."
  • ఈ పదం"ఆదరణకర్త" అనే దాన్ని " ఆదరణ కలిగించే వ్యక్తి” లేక “ఎవరికైనా నొప్పి ఉపశమనం చేయడం” లేక “ప్రోత్సాహించే మనిషి." అని అనువాదం చెయ్యవచ్చు. "
  • పరిశుద్ధాత్మను " ఆదరణకర్త" అని చెప్పిన చోట ప్రోత్సాహించు” లేక “ సహాయం చేయు” లేక “సహాయం, నడిపింపు ఇచ్చేవాడు." అని కూడా అనువాదం చెయ్యవచ్చు. "
  • ఈ పద బంధం "ఇశ్రాయేలు ఆదరణకర్త"ను ఇశ్రాయేలుకు ఆదరణ కలిగించే మెస్సియా." అని అనువాదం చెయ్యవచ్చు.
  • "వారికి ఆదరణకర్త లేడు" అనే దాన్ని ఆదరించే వాడు లేడు” లేక “ప్రోత్సాహింఛి సహాయం చేసే వాడు లేడు." అని కూడా అనువాదం చెయ్యవచ్చు. "

(చూడండి:encourage, Holy Spirit)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H2505, H5150, H5162, H5165, H5564, H8575, G03020, G38700, G38740, G38750, G38880, G38900, G39310