te_tw/bible/other/chief.md

2.2 KiB
Raw Permalink Blame History

ప్రధాని, ప్రధానులు

నిర్వచనం:

ఈ పదం "ప్రధాని" ఒక సమూహానికి చెందిన శక్తివంతమైన, అత్యంత ప్రాముఖ్యమైన నాయకుడు అనే అర్థం ఇస్తున్నది.

  • ఉదాహరణలు, "ప్రధాన సంగీతకారుడు,""ప్రధాన యాజకుడు,” “ప్రధాన పన్ను వసూలుదారుడు.” “ప్రధాన అధిపతి."
  • ఆది 36లో వలె దీన్ని కుటుంబాల నాయకులకు కూడా ఉపయోగిస్తారు. కొందరు మనుషులను వారి కుటుంబాలకు తెగలకు "ప్రధానులు"గా పేర్కొన్నారు. సందర్భం, ప్రకారం ఈ పదాన్ని "ప్రధాని" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. లేక "నాయకుడు” లేక “శిరస్సు, తండ్రి."
  • ఒక నామ వాచకం చెప్పడానికి ఉపయోగిస్తే ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు"నడిపించే” లేక “పాలించే,""ప్రఖ్యాత సంగీతకారుడు” లేక “ప్రధాన యాజకుడు."

(చూడండి:head, chief priests, priest, tax collector)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0047, H0441, H5057, H5387, H5632, H6496, H7218, H7225, H7227, H7229, H7262, H8269, H8334, G07490, G07500, G07540, G44100, G44130, G55060