2.0 KiB
2.0 KiB
జెబెదయి
వాస్తవాలు:
జెబెదయి గలిలయకు చెందిన జాలరి ఇతడు తన కుమారులైన యాకోబు మరియు యోహాను అను వారి ద్వారా సుపరిచితుడు. వారిద్దరూ యేసుక్రీస్తు శిష్యులు. క్రొత్త నిబంధనలో వారు ఎక్కువగా “జెబెదయి కుమారులుగా ” గుర్తింపబడ్డారు.
- జెబెదయి కుమారులు కూడా చేపలుపట్టు జాలరులు మరియు వారు తమ తండ్రితో కలిసి చేపలు పట్టేవారు.
- యాకోబు మరియు యోహానులు తమ తండ్రియైన జెబెదయితో కలిసి చేస్తున్న చేపలు పట్టే పనిని వదిలిపెట్టారు మరియు యేసును వెంబడించుటకు వెళ్లారు.
(తర్జుమా సలహాలు: పేరులు ఎలా తర్జుమా చేయాలి)
(దీనిని చూడండి: శిష్యుడు, జాలరి, యాకోబు (జెబెదయి కుమారుడు), యోహాను)
బైబిలు వచనాలు:
పదం సమాచారం:
- Strong’s: G21990