2.0 KiB
2.0 KiB
తోమా
వాస్తవాలు:
తోమా యేసు తన శిష్యులుగా, తరువాత అపోస్తలులుగా ఎన్నుకొన్న పన్నెండు మందిలో ఒకడు. అతని మరొక పేరు "దిదుమ," అంటే "కవల."
- యేసు చనిపోక ముందు తన శిష్యులతో తాను తండ్రి వద్దకు వెళుతున్నానని, వారు తనతో ఉండడానికి స్థలం సిద్ధం చెయ్యబోతున్నానని చెప్పాడు. తోమా యేసుతో అయన ఎక్కడికి పోతున్నాడో తమకు ఎలా తెలుస్తుందని, అక్కడికి దారి ఎలా అని అడిగాడు.
- తరువాత యేసు చనిపోయి తిరిగి లేచాక అయన నిజంగా తిరిగి లేచాడని తాను నమ్మడం లేదని తోమా చెప్పాడు. తాను ఆయన గాయాలను తాకి చూస్తే తప్ప నమ్మనని చెప్పాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి:apostle, disciple, God the Father, the twelve)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong’s: G23810