1.2 KiB
1.2 KiB
నహూము
వాస్తవాలు:
యూదా రాజ్యాన్ని దుష్టుడైన రాజు మనష్శే పాలిస్తున్న కాలంలో నహూము ప్రవక్తగా ఉన్నాడు.
- నహూము ఎల్కోష్ పట్టణవాసి, ఇది యెరూషలెంకు 20 మైళ్ళ దూరంలో ఉంది.
- పాతనిబంధన గ్రంధంలోని నహూములో అస్సీరియా పట్టణం నినెవే నాశనం గురించిన ప్రవచనాలు ఉన్నాయి.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)
(చూడండి: అస్సీరియ, మెస్సీయ, ప్రవక్త, నినెవే)
బైబిలు రెఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H5151, G3486