te_tw/bible/names/mordecai.md

2.0 KiB

మొర్దకై

వాస్తవాలు:

మొర్దకై పర్షియా దేశంలో నివసిస్తున్న ఒక యూడుడు. తన సోదరును కుమార్తె, ఎస్తేరుకు సంరక్షకుడిగా ఉన్నాడు, తరువాత ఆమె పర్షియారాజు, ఆహాష్వేరోషుకు భార్య అయ్యింది.

  • రాజు అంతఃపురం వద్ద పని చేస్తున్నప్పుడు ఆహాష్వేరోజు రాజుకు వ్యతిరేకంగా ఇద్దరు వ్యక్తులు చేస్తున్న కుట్రను విన్నాడు. దీని రాజుకు తెలియపరచాడు, రాజు ప్రాణాన్ని కాపాడాడు.
  • కొద్దికాలం తరువాత, పర్షియా రాజ్యంలోని యూదులందరినీ చంపాలనే పన్నాగాన్ని కూడా మొర్దకై విన్నాడు.

తన ప్రజలను రక్షించదానికి రాజును మనవి చెయ్యాలని ఎస్తేరుకు సూచన చేసాడు.

(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)

(చూడండి: ఆహాష్వేరోషు, బబులోను, ఎస్తేరు, పర్షియా)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4782