2.3 KiB
2.3 KiB
ఎస్తేరు
వాస్తవాలు:
ఎస్తేరు ఒక యూదు స్త్రీ. ఆమె బాబిలోనియాలో యూదుల చెర కాలంలో పర్షియా రాజ్యానికి రాణి అయింది.
- ఎస్తేరు గ్రంథం ఎస్తేరు పర్షియా రాజు ఆహష్వేరోషు భార్య ఎలా అయిందో, ఆమె తన ప్రజలను రక్షించుకోవడానికి దేవుడు ఎలా ఉపయోగించుకున్నాడో చెబుతున్నది.
- ఎస్తేరు అనాథ. ఆమెను ఆమె అన్న వరస అయిన మొర్దేకై పెంచాడు.
- ఆమెను దత్తత తీసుకొన్న తండ్రికి ఆమె చూపిన విధేయత ఆమె దేవునికి విధేయత చూపడానికి సహాయం చేసింది.
- ఎస్తేరు దేవునికి లోబడి తన ప్రజలైన యూదులను రక్షించడానికి తన ప్రాణాలు ఫణంగా పెట్టింది.
- ఎస్తేరు కథ చరిత్రపై దేవుని సార్వభౌమ అదుపును, ముఖ్యంగా అయన తనకు లోబడే తన ప్రజలను కాపాడే పధ్ధతిని తెలుపుతున్నది.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
(చూడండి: ఆహష్వేరోషు, బబులోను, మొర్దేకై, పర్షియా)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H635