2.1 KiB
2.1 KiB
సృష్టించేవాడు
వాస్తవాలు:
సాధారణంగా “సృష్టించేవాడు” అంటే ఏదైనా వస్తువును సృష్టించువాడు లేక తయారుచేసేవాడు.
- బైబిలుగ్రంథంలో “సృష్టించేవాడు” అనే పదం యెహోవా కోసం పేరుగానో లేక బిరుదుగానో వినియోగించబడుతుంది ఎందుకంటే ఆయన సమస్తాన్ని సృష్టించాడు.
- సాధారణంగా ఈ పదం “ఆయన” లేక “నా” లేక “నీ” అనే పదాలతో జతచెయ్యబడుతుంది.
అనువాదం సూచనలు:
- ”సృష్టించేవాడు” అనే పదం “సృస్ష్టికర్త” లేక “సృష్టించు దేవుడు” లేక “సమస్తాన్ని చేసినవాడు” అని అనువాదం చెయ్యవచ్చు.
- ”ఆయన సృష్టికర్త” అనే పదాన్ని “అతనిని సృష్టించినవాడు” లేక “అతనిని సృష్టించిన దేవుడు” అని అనువాదం చెయ్యవచ్చు.
- ”నీ సృష్టికర్త,” “నా సృష్టికర్త” అనే పదాలు అదేవిధంగా అనువదించవచ్చు.
(చూడండి: పేర్లను అనువదించడం)
(చూడండి: సృష్టించడం, యెహోవా)
బైబిలు రెఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H2796, H3335, H6213, H6466, H6467, G1217