2.8 KiB
2.8 KiB
యూదయ
వాస్తవాలు:
"యూదయ" అనేది ప్రాచీన ఇశ్రాయేలు దేశంలో ఒక ప్రాంతం. కొన్ని సార్లు దీన్ని ఇదమిద్ధంగానూ ఇతర సమయాల్లో సాధారణంగానూ ఉపయోగిస్తారు.
- కొన్ని సార్లు "యూదయ" అనే ప్రాంతాన్ని ఇదమిద్ధంగా ప్రాచీన ఇశ్రాయేలులో దక్షిణాన మృత సముద్రానికి పశ్చిమాన ఉన్న పరగణాను సూచించడానికి వాడతారు. కొన్ని అనువాదాలు ఈ పరగణాను "యూదా" అని రాస్తాయి.
- ఇతర సమయాల్లో "యూదయ" అంటే ప్రాచీన ఇశ్రాయేలు పరగణాలు అన్నీ- గలిలయ, సమరయ, పెరయ, ఇదుమియా, యూదా(యూదయ).
- అనువాదకులు ఈ తేడాను స్పష్టం చెయ్య దలచుకుంటే యూదయ అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "యూదా దేశం" "యూదా పరగణా,” లేక “యూదా ప్రదేశం" ఎందుకంటే ప్రాచీన ఇశ్రాయేలులో ఇక్కడ యూదా గోత్రికులు నివసించారు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి:Galilee, Edom, Judah, Judah, Samaria)
బైబిల్ రిఫరెన్సులు:
- 1 తెస్స 02:14-16
- అపో. కా. 02:8-11
- అపో. కా. 09:31-32
- అపో. కా. 12:18-19
- యోహాను 03:22-24
- లూకా 01:5-7
- లూకా 04:42-44
- లూకా 05:17
- మార్కు 10:1-4
- మత్తయి 02:1-3
- మత్తయి 02:4-6
- మత్తయి 02:22-23
- మత్తయి 03:1-3
- మత్తయి 19:1-2
పదం సమాచారం:
- Strong’s: G24530