3.1 KiB
3.1 KiB
గలిలయ, గలిలయుడు, గలిలయులు
వాస్తవాలు:
గలిలయ ఇశ్రాయేలు ఉత్తర ప్రాంతం. సమరయకు ఉత్తరాన ఉంది. "గలిలయుడు" అంటే గలిలయలో నివసించేవాడు.
- గలిలయ, సమరయ, యూదా-ఇవి కొత్త నిబంధన సమయంలో ఇశ్రాయేలు యొక్క మూడు ముఖ్య పరగణాలు.
- గలిలయ తూర్పు సరిహద్దులో పెద్ద సరసైన "గలిలీ సరస్సు" ఉంది.
- యేసు గలిలయ ఊరు నజరేతులో పెరిగి పెద్దవాడై అక్కడనివసించాడు.
- యేసు ఎక్కువ అద్భుతాలు, బోధలు గలిలయప్రాంతం లోన చేశాడు.
(ఈ పదములను కూడా చూడండి: నజరేతు, సమరయ, గలిలీ సరస్సు)
బైబిల్ నుండి రిఫరెన్సులు:
బైబిల్ నుండి రిఫరెన్సులు:
- __21:10__ప్రవక్త యెషయా మెస్సీయ గలిలయలో నివసించి గుండె చెదిరిన ప్రజలకు ఆదరణనిస్తూ, బందీలకు స్వాతంత్ర్యం ప్రకటిస్తాడని చెప్పాడు.
- __26:1__తరువాత సాతాను శోధనలను జయించి యేసు పరిశుద్ధాత్మ శక్తితో గలిలయకు తిరిగి వెళ్లి అక్కడ నివసించాడు.
- 39:6 చివరకుఆ మనిషి "ఇప్పుడు నువ్వు యేసుతో ఉన్నావని నాకు తెలుసు, ఎందుకంటే నీవు కూడా గలిలయ వాడివే"అని చెప్పాడు.
- __41:6__తరువాత దేవదూత ఆ స్త్రీలకు "మీరువెళ్లి, 'యేసు చావు
నుండి తిరిగి లేచి మీకంటే ముందు గలిలయకు వెళ్తాడని శిష్యులకు చెప్పండి"అని చెప్పాడు.
పదం సమాచారం:
- Strong's: H1551, G10560, G10570