2.1 KiB
2.1 KiB
యెహోరాము
వాస్తవాలు:
యెహోరాము ఇశ్రాయేలు రాజు ఆహాబు కుమారుడు. కొన్ని సార్లు యోరాము అని కూడా రాస్తారు.
- యూదా రాజు యెహోరాము యూదాను పాలించిన కాలంలోనే యెహోరాము రాజు ఇశ్రాయేలు పై పరిపాలనచేశాడు.
- యెహోరాము దుష్టరాజు. అతడు అబద్ధ దేవుళ్ళను పూజించి ఇశ్రాయేలు పాపం చేయడానికి కారణం అయ్యాడు.
- ఇశ్రాయేలు రాజు యెహోరాము పరిపాలన కాలంలో ప్రవక్తలు ఏలియా ఓబద్యా జీవించారు.
- యెహోరాము అనే పేరుగల మరొక మనిషి దావీదు రాజుగా ఉన్నప్పుడు హమాతును పాలించిన తౌ కుమారుడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
(చూడండి: ఆహాబు, దావీదు, ఏలియా, హమాతు, యెహోరాము, ఇశ్రాయేల్ రాజ్యం, యూదా, ఓబద్యా, ప్రవక్త)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3088, H3141, G2496