1.8 KiB
1.8 KiB
యెహోయాదా
వాస్తవాలు:
యెహోయాదా యాజకుడు. అహజ్యా కుమారుడు యోవాషును రాజుగా ప్రకటించే వయసు వచ్చే వరకు అతణ్ణి దాచి పెట్టడానికి సహాయం చేసాడు.
- యెహోయాదా వందల కొద్దీ అంగ రక్షకులను ఏర్పాటు చేసి బాల యోవాషును ఆలయంలో ప్రజల ఎదుట రాజుగా ప్రకటించారు.
- యెహోయాదా ప్రజలను అబద్ధ దేవుడు బయలు బలిపీఠాలను తీసివేసేలా చేశాడు.
- తన జీవితం మిగిలిన భాగమంతా యెహోయాదా యాజకుడు యోవాషు రాజు దేవునికి లోబడి ప్రజలను జ్ఞానంతో పరిపాలన చేసేలా సహాయం చేశాడు.
- ఈ పేరు గల మరొక మనిషి పేరు బెనాయా తండ్రి.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: అహజ్యా, బయలు, బెనాయా, యోవాషు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H3077, H3111