2.5 KiB
2.5 KiB
హనన్యా
వాస్తవాలు:
హనన్యా పాత నిబంధనలో అనేకమంది మనుషుల పేరు.
- ఒక హనన్యా బబులోను ఇశ్రాయేలు బందీ. అతని పేరును "షడ్రకు" గా మార్చారు.
- అతనికి తన శ్రేష్టమైన గుణ లక్షణాలు, సామర్థ్యాలు మూలంగా రాజ సంబంధమైన సేవకుడు పదవి వచ్చింది.
- ఒకసారి హనన్యాను (షడ్రకు) మరో ఇద్దరు ఇశ్రాయేలు యువకులను అగ్ని కొలిమిలో పడవేశారు. ఎందుకంటే వారు బాబిలోనియా రాజును పూజించడానికి నిరాకరించారు. దేవుడు వారికేమీ హాని జరగకుండా కాపాడడం ద్వారా తన శక్తి కనపరిచాడు.
- హనన్యా అనే పేరు గల మరొక మనిషి సొలోమోను సంతతి వాడు.
- మరొక హనన్యాలు ఒక అబద్ధ ప్రవక్త. యిర్మీయా ప్రవక్త కాలంలో నివసించాడు.
- హనన్యా పేరు గల మరొక మనిషి యాజకుడు. నెహెమ్యా కాలంలో ఉత్సవంలో పాల్గొన్నాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
(చూడండి: అజర్యా, బబులోను, దానియేలు, అబద్ధ ప్రవక్త, యిర్మీయా, మిషాయేలు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H2608