2.3 KiB
2.3 KiB
గిల్గాలు
వాస్తవాలు:
గిల్గాలు యెరికోకు ఉత్తరాన ఉంది. యోర్దాను నది దాటి కనానులో ప్రవేశించాక మొదటిగా ఇశ్రాయేలీయులు శిబిరం వేసుకున్న స్థలం.
- గిల్గాలు దగ్గర యెహోషువా యోర్దాను నది దాటిన తరువాత ఎండిన నదిలో నుండి పన్నెండు రాళ్లు తీసి నిలబెట్టాడు.
- గిల్గాలు దగ్గర ఏలియా, ఎలీషాలు యోర్దాను నది దాటారు. అక్కడ ఏలియా పరలోకం ఆరోహణం అయ్యాడు.
- పాత నిబంధనలో ఈ పేరుతొ అనేక ఇతర స్థలాలు ఉన్నాయి.
- "గిల్గాలు" అంటే "రాళ్ల వలయం," ఒక వేళ ఇక్కడ వలయాకారం బలిపీఠం కట్టారేమో.
- పాత నిబంధనలో, దీని పేరు ఎప్పుడూ " గిల్గాలు" అనే కనిపిస్తుంది. ఇది ఒక ఇదమిద్ధమైన ఊరు పేరు కాకపోవచ్చునని, ఒక విధమైన స్థలంయొక్క వర్ణన సంబంధమైనది అని కొందరు భావిస్తున్నారు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
(చూడండి: ఏలియా, , ఎలీషా, యెరికో, యోర్దాను నది)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H1537