3.2 KiB
3.2 KiB
హవ్వ
వాస్తవాలు:
ఇది మొదటి స్త్రీ పేరు. ఆమె పేరుకు "జీవం” లేక “ప్రాణం గల" అని అర్థము.
- దేవుడు ఆదాము నుండి పక్కటెముక తీసి హవ్వను చేశాడు.
- హవ్వను ఆదాముకు "సహాకారిగా" చేశాడు. ఆమె ఆదాము వెంట ఉండి దేవుడు అతనికి ఇచ్చిన పనిలో సహకరించాలి.
- హవ్వను సాతాను (సర్పము రూపంలో) విషమ పరీక్షకు/శోధనకు గురిచేసి మొదటగా దేవుడు తినవద్దన్న పండు తినడం ద్వారా పాపం చేయించాడు.
(అనువాదం సలహాలు: పేర్లు ఎలా అనువదించడం) How to Translate Names
బైబిల్ రిఫరెన్సులు:
- 1 తిమోతి 02:13
- 2 కొరింతి 11:03
- ఆది 03:20
- ఆది 04:01-02
బైబిల్ కథల నుండి ఉదాహరణలు:
- 01:13 తరువాత దేవుడు ఆదాము పక్కటెముకల్లో ఒకటి తీసి ఒక స్త్రీ గా చేసి, ఆమెను ఆదాము దగ్గరికి తెచ్చాడు.
- 02:02 అయితే ఆ తోటలో మోసపూరితమైన సర్పము ఉన్నది. అది ఆ స్త్రీని ఇలా అడిగెను, "దేవుడు నిజంగా తోటలోని ఏ చెట్టు పండు తినవద్దు అన్నాడా?"
- 02:11 అతని భార్య పేరు హవ్వ, అంటే "జీవం ఇచ్చేది" ఎందుకంటే ఆమె మనుషులందరికీ తల్లి అవుతుంది.
- 21:01 సర్పము యొక్క తలను చితకగొట్టుటకు హవ్వ యొక్క సంతానముగా జన్మిస్తాడని దేవుడు వాగ్దానం చేశాడు.
- 48:02 తోటలో హవ్వను మోసగించుటకు సాతాను సర్పము ద్వార మాట్లాడాడు.
- 49:08 ఆదాము హవ్వ పాపం చేసినప్పుడు, అది వారి సంతతి నంతటిని చెరిపింది.
- 50:16 ఆదాము హవ్వ దేవునికి లోబడక లోకములోకి పాపమును తెచ్చినందున, దేవుడు దానిని శపించి, నాశనము చేయుటకు నిర్ణయించెను.
పదం సమాచారం:
- Strong's: H2332, G20960