1.3 KiB
1.3 KiB
ఆమోసు
వాస్తవాలు:
ఆమోసు ఒక ఇశ్రాయేలు ప్రవక్త. యూదా రాజు ఉజ్జియా కాలంలో నివసించాడు.
- ప్రవక్తగా పిలుపు అందుకోక ముందు ఆమోసు ఒక కాపరి. యూదా రాజ్యంలో అంజూరు తోటల్లో రైతు.
- ఆమోసు ధనిక ఉత్తర ఇశ్రాయేల్ రాజ్యం మనుషుల పట్ల వారి అన్యాయ కార్యాలను బట్టి రాజ్యానికి వ్యతిరేకంగా ప్రవచించాడు.
(అనువాదం సలహాలు: పేర్లు అనువాదం)
(చూడండి: అంజూరు, యూదా, ఇశ్రాయేల్ రాజ్యం, కాపరి, ఉజ్జియా)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H5986