te_tw/bible/kt/pharisee.md

2.9 KiB

పరిసయ్యుడు, పరిసయ్యులు

వాస్తవాలు:

పరిసయ్యులు యేసు యేసు కాలములో యుదా మత నాయకుల చాలా ప్రాముఖ్యమైన, శక్తివంతమైన జనుల గుంపైయుండెను.

  • వారిలో అనేకులు మధ్య తరగతి వ్యాపారస్థులు మరియు వారిలో మరికొందరు యాజకులుగా ఉండిరి.
  • యూదుల నాయకులైన పరిసయ్యులందరూ మోషే ధర్మశాస్త్రమునకు, ఇతర యూదుల ఆజ్ఞలకు మరియు ఆచారములకు విధేయత చూపుటలో ఎక్కువగా కఠినముగా ఉండేవారు.
  • వారు ఎక్కువగా వారి చుట్టూ ఉన్నటువంటి అన్యులకు ప్రభావితము చూపకుండా, వారికి వేరుగా యూదులందరూ జీవించాలనే ఆలోచనను ఎక్కువగా కలిగియుండిరి. “పరిసయ్యుడు” అనే పేరు “ప్రత్యేకించబడుట” అనే పదమునుండి వచ్చినది.
  • పరిసయ్యులు మరణించిన తరువాత జీవితము ఉందని నమ్ముదురు; వారు దూతలున్నాయని మరియు ఇతర ఆత్మీకమైన జీవులు ఉన్నాయని కూడా నమ్ముదురు.
  • పరిసయ్యులు మరియు సద్దూకయ్యులు యేసును మరియు ఆదిమ క్రైస్తవులను ఎదురించిరి.

(ఈ పదములను కూడా చుడండి: యూదా మత నాయకులు, ధర్మశాస్త్రము, సద్దూకయ్యులు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: G53300