2.8 KiB
2.8 KiB
నశించు
నిర్వచనము:
“నశించు” అను పదమునకు మరణించుట లేక పాడైపోవుట, సహజముగా విపత్తులు లేక హింసాత్మక సంఘటనల ప్రతిఫలమును సూచించును. పరిశుద్ధ గ్రంథములో దీనికి విశేషముగా నరకములో నిత్యము శిక్షనొందుటయను అర్థమును కలిగియుండును.
- “నశించిపోవు” జనులందరూ నరకానికి పాత్రులైయున్నారు, ఎందుకంటే వారు తమ రక్షణ కొరకు యేసునందు విశ్వాసముంచుటను తిరస్కరించియున్నారు.
- యోహాను.3:16వ వచనము “నశించుట” అనగా పరలోకములో నిత్యమూ నివసించకుండుట అనే అర్థమును తెలియజేయుచున్నది.
అనువాద సూచనలు:
- సందర్భానుగుణముగా, ఈ పదమును అనువాదము చేయు ఇతర విధానములలో “నిత్య మరణమును పొందుట” లేక “నరకములో శిక్షించబడుట” లేక “నాశనమగుట” అనే మాటలను ఉపయోగించుదురు.
- “నశించు” అనే తర్జుమా కేవలము “ఉనికిలో ఉన్నట్లుగా” మాత్రమెగాకుండా, నరకములో నిత్యమూ ఉండుటను గూర్చి అర్థము ఇచ్చులాగున చూసుకొనుడి.
(ఈ పదములను ఒకసారి చూడండి:death, everlasting)
పరిశుద్ధ గ్రంథములోని అనుబంధ వాక్యములు:
- 1 పేతురు.01:22-23
- 2 కోరింథీ.02:16-17
- 2 తెస్స.02:8-10
- యిర్మియా.18:18-20
- కీర్తన.049:18-20
- జేకర్య.09:5-7
- జేకర్య.13:8-9
పదం సమాచారం:
- Strong’s: H0006, H0007, H0008, H1478, H1820, H1826, H5486, H5595, H6544, H8045, G05990, G06220, G06840, G08530, G13110, G27040, G48810, G53560