te_tw/bible/kt/judgmentday.md

2.2 KiB
Raw Permalink Blame History

తీర్పు దినం

నిర్వచనం:

"తీర్పు దినం" అనేపదం భవిషత్తులో దేవుడు న్యాయాధిపతిగా ప్రతి వ్యక్తికి తీర్పు తీర్చే సమయాన్ని సూచిస్తున్నది.

  • దేవుడు తన కుమారుడు, యేసు క్రీస్తును, ప్రజలందరికీ న్యాయాధిపతిగా నియమించాడు.
  • తీర్పు దినాన క్రీస్తు ప్రజలందరికీ న్యాయాధిపతిగా తన న్యాయ గుణ లక్షణాలు కనపరుస్తాడు.

అనువాదం సలహాలు:

  • ఈ పదాన్ని ఇలా ఇలా తర్జుమా చెయ్యవచ్చు. "తీర్పు సమయం" ఎందుకంటే అది ఒకటి కంటే ఎక్కువ రోజులు ఉండవచ్చు.
  • ఈ పదాన్ని అనువదించడంలో ఇతర పద్ధతులు. "అంత్య కాలం దేవుడు న్యాయాధిపతిగా ప్రజలందరికీ తీర్పు తీర్చే సమయం."
  • కొన్ని అనువాదాలు పెద్ద అచ్చు అక్షరాలతో ఈ పదాన్ని చూపుతాయి. ఇది ఒక ప్రత్యేక దినం లేక సమయం అని చెప్పడానికి. "తీర్పు దినం” లేక “తీర్పు సమయం."

(చూడండి:judge, Jesus, heaven, hell)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H2962, H3117, H4941, G22500, G29200, G29620