te_tw/bible/kt/inherit.md

4.8 KiB

వారసత్వముగా పొందు, వారసత్వము, వారసుడు

నిర్వచనం

"వారసత్వముగా పొందు" అంటే దేన్నైనా విలువైనదాన్ని తండ్రి అనంతరము  లేక ఇతరుల నుండి వారితో ప్రత్యేక సంబంధం మూలంగా పొందుకొనినది. “వారసత్వము” అనునది పొందుకొనిన వస్తువులను సూచిస్తుంది మరియు “వారసుడు” అంటే వారసత్వాన్నిపొందుకొనేవాడు. .

  • వారసత్వము అంటే డబ్బు, భూమి లేక ఇతర రకాల ఆస్తులు.
  • అబ్రాహాము సంతానం కనాను ప్రదేశం వారసత్వముగా పొందుతారని అది వారికి శాశ్వతకాలం ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు.

అనువాదం సూచనలు:

  • ఎప్పటిలాగానే అనువదించే  భాషలో వారసుడు, లేక వారసత్వము అనే పదాలు ఇంతకుముందే ఉన్నాయో లేదో చూసి వాడవలెను.
  • సందర్భాన్ని బట్టి, "వారసత్వము" అన్నది “పొందుకున్న” లేక “కలిగియున్న” లేక స్వాధీన పరుచుకున్న” అన్న అనువాదాలు కలిగిఉండును.
  • “వారసత్వము” అన్నదానికి “ వాగ్దానము చేసిన బహుమతి”: లేకే “స్వాధీనమైన వస్తావు” అన్న అనువాదాలు కలిగి ఉంటుంది.
  • "వారసుడు" అనే దాన్ని. "తండ్రి ఆస్తిపాస్తులు పొందే హక్కు ఉన్న కొడుకు” పదబంధం తో అనువదించవచ్చు.
  • "స్వాస్థ్యం" అన్నదాన్ని “వారసత్వముగా పొందే ఆశీర్వాదాలు." అని అనువదించవచ్చు.

(చూడండి: వారసుడు, Canaan, Promised Land, possess)

బైబిల్ రిఫరెన్సులు:

బైబిల్ కథల నుండి ఉదాహరణలు

  • __4:6__అబ్రాము కనాను చేరుకున్నప్పుడు దేవుడు చెప్పాడు, "నీ చుట్టూ చూడు. నీకు నీ సంతానానికి నీవు చూస్తున్న దేశం అంతా వారసత్వముగా ఇస్తాను."
  • __27:1__ఒక రోజు యూదుల ధర్మశాస్త్రోపదేశకుడు యేసును పరీక్షిస్తూ "బోధకూడా, నిత్యజీవమునకు వారసుడనగుటకు నేనేమి చేయవలెను” అని అడిగాడు.
  • 35:3"ఒక మనిషికి ఇద్దరు కుమారులు. చిన్న కుమారుడు తన తండ్రితో, 'నా వారసత్వముగా వచ్చే  వాటా ఇప్పుడు నాకు కావాలి!' అని అడిగాడు.  కాబట్టి తండ్రి తన ఆస్తిని ఇద్దరు కుమారులకు పంచి ఇచ్చాడు."

పదం సమాచారం

  • Strong's: H2490, H2506, H3423, H3425, H4181, H5157, H5159, G28160, G28170, G28190, G28200