te_tw/bible/kt/gift.md

3.2 KiB
Raw Permalink Blame History

వరం

నిర్వచనం:

"వరం" పదం ఎవరికైనా ఇచ్చేది లేదా అర్పించేది. బహుమానం ఏదైనా ప్రతిఫలం దొరుకుతుందని ఆశించకుండా ఇచ్చేదే ఒక బహుమానం.

  • డబ్బు, ఆహారం, వస్త్రాలు లేదా ఇతర వస్తువులు పేద వారికి ఇచ్చినప్పుడు వాటిని "వరములు" అని పిలువబడతాయి.
  • బైబిలులో దేవునికి ఇచ్చే అర్పణ, లేక బలిని కూడా “వరములు” అని పిలువబడతాయి.
  • రక్షణ వరాన్ని యేసులో విశ్వాసం ఉంచడం ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు.
  • కొత్త నిబంధనలో, "వరాలు" పదం దేవుడు ఇతరులను సేవించడం కోసం క్రైస్తవులు అందరికి దేవుడు అనుగ్రహించే ప్రత్యేక ఆత్మ సంబంధమైన సామర్థ్యాలు అనే అర్థంలో కూడా వినియోగించబడింది.

అనువాదం సలహాలు:

  • "వరం” పదం కోసం సామాన్య పదం “ఇచ్చినది ఏదైనా" అని అర్థం ఇచ్చే ఒక పదం లేదా పదబంధంగా అనువదించబడవచ్చు.
  • దేవుని నుండి వచ్చిన ఒక వరం లేదా ప్రత్యేక సామర్ధ్యం ఒకరు కలిగియున్నారు అనే నేపథ్యంలో “ఆత్మ నుండి వరం” పదం “ఆత్మయ సామర్ధ్యం” లేదా “పరిశుద్ధాత్మ నుండి ప్రత్యేక సామర్ధ్యం” లేదా “దేవుడు అనుగ్రహించిన ప్రథ్యెఅక్ ఆత్మీయ నైపుణ్యం” అని అనువదించబడవచ్చు.

(చూడండి:spirit, Holy Spirit)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strongs: H0814, H4503, H4864, H4976, H4978, H4979, H4991, H5078, H5083, H5379, H7810, H8641, G03340, G13900, G13940, G14310, G14340, G14350, G33110, G54860