te_tw/bible/kt/almighty.md

2.8 KiB

సర్వ శక్తిమంతుడు

వాస్తవాలు

"సర్వ శక్తిమంతుడు "ఈ పదానికి అక్షరాలా"పూర్తి శక్తివంతమైన"అని అర్థం; బైబిల్లో, ఇది ఎప్పుడూ దేవునికి వర్తిస్తుంది.

  • "సర్వ శక్తిమంతుడు” లేక “సర్వ శక్తిగల వాడు"అనే బిరుదునామం దేవునికి చెందినది. ప్రతి దాని పైనా ఆయనకు పూర్ణ శక్తి, అధికారం ఉన్నదని వెల్లడించే పదం.
  • దేవుని బిరుదు నామాలు "సర్వ శక్తిమంతుడైన దేవుడు," "దేవుడు సర్వ శక్తిమంతుడు,“ “ప్రభువు సర్వ శక్తిమంతుడు,“ “ప్రభువైన దేవుడు సర్వ శక్తిమంతుడు"అనే వాటిని ఇది వర్ణిస్తుంది.

అనువాదం సూచనలు

  • ఈ పదాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు."పూర్ణ శక్తివంతమైన “లేక “పూర్తిగా శక్తివంతమైన వాడు” లేక “పూర్ణ శక్తివంతమైన దేవుడు."
  • ఈ మాటను అనువదించే విధానాలు "ప్రభువైన దేవుడు సర్వ శక్తిమంతుడు."దీనికి "దేవుడు, శక్తిగల అధిపతి” లేక “శక్తివంతమైన సార్వభౌమ దేవుడు” లేక “ప్రతి దాని పైనా అధికారం గల యజమాని అయిన దేవుడు."

(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా) How to Translate Names

(చూడండి: God, lord, power)

బైబిల్ రిఫరెన్సులు

పదం సమాచారం

  • Strong's: H7706, G38410