te_tw/bible/other/tribe.md

1.6 KiB

గోత్రం, గోత్రాలు, గిరిజన, గోత్రికులు

నిర్వచనం:

గోత్రం అంటే ఒకే పూర్వీకుని నుండి వచ్చిన వారు.

  • గోత్రం సాధారణంగా ఒకే గోత్రం నుండి వచ్చిన వారికి ఒకే భాష, సంస్కృతి ఉంటాయి.
  • పాత నిబంధనలో, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పన్నెండు గోత్రాలుగా విభజించాడు. ప్రతి గోత్రం యాకోబు కుమారుడు లేక మనవడు నుండి వచ్చారు.
  • గోత్రం అంటే జాతి కన్నా చిన్నడి. అయితే తెగకన్నా పెద్దది.

(చూడండి: తెగ, జాతి, ప్రజల సమూహం, ఇశ్రాయేలు పన్నెండు గోత్రాలు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H523, H4294, H7625, H7626, G1429, G5443