te_tw/bible/other/rage.md

3.0 KiB

పట్టలేని కోపము, ఉధృతంగా, పట్టలేని కోపము చేసికొనెను, పట్టలేని కోపమును కలిగియుండుట

వాస్తవాలు:

పట్టలేని కోపము అనునది నియంత్రణ అతీతంగా వచ్చే అధికమైన కోపము. ఎవరైనా పట్టలేని కోపము తెప్పించినప్పుడు, దాని అర్థము ఏమనగా ఆ వ్యక్తి తన కోపమును నాశనము చేయు విధానములో చూపించుటయైయున్నది.

  • కోపమనే భావోద్రేకము ద్వారా ఒక వ్యక్తి తనకున్న స్వయం నియంత్రణను కోల్పోయినప్పుడు పట్టలేని కోపము రావడము జరుగుతుంది.
  • పట్టలేని కోపము ద్వారా నియంత్రించబడుతున్నప్పుడు, ప్రజలు నష్టము కలిగించే పనులు చేస్తారు మరియు నాశనకరమైన మాటలను పలుకుతారు.
  • “పట్టలేని కోపము” అనే ఈ మాటకు శక్తివంతముగా కదులు అని కూడా అర్థము కలదు, “ఉదృతంగా” వచ్చే తుఫాను లేక “ఉదృతమైన” సముద్రపు అలలు అని కూడా మాటలలో ఉపయోగిస్తారు.
  • “దేశములు కోపగించుకొనినప్పుడు” అక్కడున్న అదైవికమైన ప్రజలు దేవునికి అవిధేయత చూపిస్తారు మరియు ఆయనను తిరస్కరిస్తారు.
  • “పట్టలేని కోపముతో నింపబడుట” అనగా అత్యధికమైన కోపము యొక్క భావనను కలిగియుండుట అని అర్థము.

(ఈ పదాలను కూడా చూడండి: కోపము, స్వయం నియంత్రణ)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H398, H1348, H1984, H1993, H2121, H2195, H2196, H2197, H2534, H2734, H2740, H3491, H3820, H5590, H5678, H7264, H7265, H7266, H7267, H7283, H7857, G1693, G2830, G3710, G5433