te_tw/bible/other/selfcontrol.md

1.9 KiB

ఆశా నిగ్రహం, స్వీయ నియంత్రిత

నిర్వచనం:

ఆశా నిగ్రహం అంటే పాపం చెయ్యకుండా తప్పించడానికి ఒకడు తన ప్రవర్తనను నియంత్రించుకొనే సామర్ధ్యం.

  • ఇది మంచి ప్రవర్తనను సూచిస్తుంది, అంటే, పాపకరమైన ఆలోచనలనూ, మాటలనూ, క్రియలనూ తప్పించుకోవడం.
  • ఆశా నిగ్రహాన్ని ఉపయోగించే వ్యక్తి తాను చెయ్యాలని కోరుకొన్న చెడును చెయ్యడం నుండి తన్నుతాను నిలువరించుకోగలుగుతాడు.
  • ఆశా నిగ్రహమును కలిగియున్న వ్యక్తి తాను చేయదలచిన చెడుకార్యములను చేయకుండా తనను తాను నియంత్రించుకొను సామర్థ్యమును కలిగియుంటాడు. ఒక వ్యక్తి ఆశా నిగ్రహమును కలిగియుండునట్లు దేవుడు మాత్రమే సహాయం చేయగలడు.

(చూడండి: ఫలము, పరిశుద్ధాత్ము)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4623, H7307, G192, G193, G1466, G1467, G1468, G4997