te_tw/bible/other/angry.md

2.0 KiB

కోపం, కోపపడు, కోపంగా

నిర్వచనం:

"కోపంగా ఉండు” లేక “కోపం తెచ్చుకొను"అంటే ఎదో ఒక విషయం గురించి చాలా ఆగ్రహం, చిరాకు, అయిష్టం, లేక ఒకరికి వ్యతిరేకంగా కోపగించు.

  • మనుషులు కోపగించుకున్నప్పుడు, వారు తరచుగా పాపపూరితమైన, స్వార్థ పూరితమైన రీతిలో ఆలోచిస్తారు. అయితే కొన్ని సార్లు అన్యాయం లేక పీడనకు వ్యతిరేకంగా న్యాయమైన కోపం కూడా వస్తుంది.
  • దేవుని కోపం (దీన్ని "ఆగ్రహం"అనవచ్చు) పాపం గురించి ఆయనకు ఉన్న బలమైన అయిష్టాన్ని తెలుపుతుంది.
  • "కోపం రేపడం" అంటే "కోపగించుకునేలా చెయ్యడం."

(చూడండి: ఆగ్రహం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H599, H639, H1149, H2152, H2194, H2195, H2198, H2534, H2734, H2787, H3179, H3707, H3708, H3824, H4751, H4843, H5674, H5678, H6225, H7107, H7110, H7266, H7307, G23, G1758, G2371, G2372, G3164, G3709, G3710, G3711, G3947, G3949, G5520