te_tw/bible/other/push.md

2.3 KiB

త్రోయు, త్రోయ బడింది, త్రోయబడుట

నిర్వచనం

ఏదైనా వస్తువును శక్తి ఉపయోగించి ఒక స్థలం నుండి మరొక స్థలానికి మార్చడం “త్రోయు” అనే పదము యొక్క అక్షరార్థమైయున్నది. ఈ పదమునకు అనేకమైన అలంకారిక అర్థములున్నాయి.

  • “పక్కకి త్రోయడం” అనే పదమునకు “తిరస్కరించడం” లేక “సహాయము చేయుటకు నిరాకరించడం” అని అర్థం కలదు.
  • “క్రిందికి త్రోయు” అనే పదమునకు “హింసించడం” లేక “పీడించడం” లేక “ఓడించడం” అనే అర్థం కలదు. ఎవరినైనా నేలమీదికి క్రిందికి త్రోయడం అనే అక్షరార్థం కూడా ఉన్నది.
  • “ఎవరినైన బయటకు నెట్టుట” అనగా ఆ వ్యక్తిని “బయటకు పంపించుట” లేక “విడిపించుకొనుట” అని అర్థము కలదు.
  • “ముందుకు నెట్టు” అనే మాటకు సరియైనదా కాదా అని తెలుసుకోకుండా లేక భద్రత ఉందా లేదా అని కనుక్కోకుండా ఏదైనా చేసుకుంటూ వెళ్ళుట లేక కొనసాగించుట అని అర్థము కలదు.

(ఈ పదములను కూడా చూడండి: ఒత్తిడి చేయు, హింసించు, తిరస్కరించు)

పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:

పదం సమాచారం:

  • Strong's: H1556, H1760, H3276, H3423, H5055, H5056, H5186, H8804, G683, G4261