te_tw/bible/other/oppress.md

3.6 KiB

హింసించు, హింసించుచు, హింసించబడడం, హింసించడం, హింస, హింసించేవిధంగా, హింసించువాడు, హింసించువారు

నిర్వచనం:

“హింసించు,” “హింసించడం” అంటే మనుష్యులను కఠినంగా చూడడం అని అర్థం. “హింసించువాడు” అంటే ప్రజలను హింసించేవాడు అని అర్థం.

  • ”హింసించడం” అనే పదం అధిక బలం ఉన్న ప్రజలు వారి పాలన లేక అధికారం కింద ఉన్నవారిని బానిసలుగా చేసుకోవడం లేక వారిని సరిగా చూడకపోవడాన్ని సూచిస్తుంది.
  • ”హింసికుగురైనవారు” అంటే కఠినంగా చూడబడినవారు అని అర్థం.
  • తరుచుగా శతృదేశాలు, వారి పాలకులు ఇశ్రాయేలు ప్రజలకు హింసకులుగా ఉన్నారు.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, “హింసించడం” అనే పదం “తీవ్రంగా బాధ పెట్టడం” లేక “అధికభారానికి గురిచెయ్యడం” లేక “భయంకరమైన బంధకంలో ఉంచడం” లేక “కఠినంగా పాలించడం” అని అనువదించవచ్చు.
  • ”హింసించడం” అనే పదాన్ని “హెచ్చయిన అణచివేత, బంధకం” లేక “భారభరితమైన ఆధిపత్యం” అని అనువదించవచ్చు.
  • ”హింసించబడినవారు” అనే పదాన్ని “హింసకు గురిఅయిన ప్రజలు” లేక “భయంకరమైన బంధకంలో ఉన్న ప్రజలు” లేక “కఠినంగా బాధించబడినవారు” అని అనువదించవచ్చు.
  • ”హింసించువాడు” అనే పదం “హింసించు వ్యక్తి” లేక “కఠినంగా నియంత్రించు దేశం, పాలించు దేశం” అని అనువదించవచ్చు.

(చూడండి: బంధించడం, బానిసగా చెయ్యడం, హింసించడం)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1790, H1792, H2541, H2555, H3238, H3905, H3906, H4642, H4939, H5065, H6115, H6125, H6184, H6206, H6216, H6217, H6231, H6233, H6234, H6693, H7429, H7533, H7701, G2616, G2669