2.5 KiB
2.5 KiB
సామెత, సామెతలు
నిర్వచనము:
సామెత అనునది ఒక సత్యమునుగాని లేక జ్ఞానమునుగాని తెలియజేసే చిన్న వ్యాఖ్యయైయుండును.
- సామెతలు శక్తివంతమైనవి ఎందుకంటే వాటిని చాలా తేలికగా గుర్తు పెట్టుకోవచ్చు మరియు చాలా సులభముగా ఉచ్చరించవచ్చును.
- అనేకమార్లు సామెతలో దైనందిన జీవితములో జరిగే అనేకమైన ప్రయోగాత్మక ఉదాహరణలు కూడా కలిగియుండును.
- కొన్ని సామెతలు చాలా స్పష్టముగాను మరియు నేర అర్థమును ఇచ్చేవిగానుండును, మరికొన్ని అర్థము చేసుకోవడానికే చాలా కష్టంగా ఉంటాయి.
- రాజైన సొలొమోను జ్ఞానమునకు ప్రసిద్ధుడు మరియు సుమారు 1,000 సామెతలను వ్రాసాడు.
- యేసు అనేకమార్లు ప్రజలతో ప్రసంగించినప్పుడు సామెతలను లేక ఉపమానములను ఉపయోగించియున్నాడు.
- “సామెత” అను ఈ పదమును అనువాదము చేయుటలో “జ్ఞానముగా చెప్పుట” లేక “నిజమైన మాట” అనే మాటలను కూడా చేర్చుతారు.
(ఈ పదములను కూడా చూడండి: సొలొమోను, నిజం, జ్ఞానము)
పరిశుద్ధ గ్రంథ అనుబంధ వాక్యములు:
పదం సమాచారం:
- Strong's: H2420, H4911, H4912, G3850, G3942