te_tw/bible/other/messenger.md

2.3 KiB

సందేశకులు, సందేశకులు

వాస్తవాలు:

“సందేశకుడు” అనే పదం ఇతరులకు చెప్పడానికి సందేశాన్ని పొందినవాడిని సూచిస్తుంది.

  • పురాతన కాలాలలో సందేశకులు యుద్ధప్రాంతంనుండి అక్కడ జరుగుతున్న దానిని ప్రజలకు చెప్పడానికి పంపబడేవారు.
  • ప్రజలకు సందేశాన్ని ఇవ్వడానికి దేవుడు పంపే ప్రత్యేకమైన సందేశకులు దేవదూతలు. కొన్ని అనువాదాలు “దేవదూతలను” “సందేశకులుగా” అనువదించారు.
  • బాప్తిస్మమిచ్చు యోహానును సందేశకుడు అని పిలిచారు, మెస్సీయ రాకను ప్రకటించడానికి యేసుకు ముందు వచ్చాడు, ఆయనను స్వీకరించడానికి ప్రజలను సిద్ధపరచదానికి వచ్చాడు.
  • యేసు అపొస్తలులు ఆయన సందేశకులుగా ఉండి దేవుని రాజ్యాన్ని గురించిన మంచివార్తను ఇతర ప్రజలతో పంచుకోడానికి వెళ్ళారు.

(చూడండి: దేవదూత, అపొస్తలుడు, బాప్తిస్మమిచ్చు యోహాను)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1319, H4397, H4398, H5046, H5894, H6735, H6737, H7323, H7971, G32, G652