te_tw/bible/other/mealoffering.md

1.4 KiB

ధాన్యపు అర్పణ, ధాన్యపు అర్పణలు, పిండి అర్పణ

నిర్వచనం:

“ధాన్యపు అర్పణ” లేక “పిండి అర్పణ”లు అంటే ధాన్యం గింజలు లేక ధాన్యపు పిండితో చేసిన రొట్టె రూపంలో దేవునికి అర్పణలు.

  • ”పిండి” అంటే ధాన్యపు గింజలను పిండిగా చెయ్యడం.
  • చదరమైన రొట్టె చెయ్యడానికి పిండిని నీటితో లేక నూనెతో కలుపుతారు. కొన్నిసార్లు నూనెను రొట్టేమీద చల్లుతారు.
  • ఇటువంటి అర్పణ సాధారణంగా దహనబలితో కలిపి అర్పిస్తారు.

(చూడండి: దహనబలి అర్పణ, ధాన్యం, బలి)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H4503, H8641