te_tw/bible/other/grain.md

1.8 KiB

ధాన్యం, ధాన్యాలు, ధాన్యక్షేత్రాలు

నిర్వచనం:

"ధాన్యం" అంటే సాధారణంగా గోదుమ, బార్లీ, మొక్క జొన్న, పప్పు ధాన్యాలు, లేక వరి తదితర తృణ ధాన్యాలు. ఇది మొత్తంగా మొక్కను కూడా సూచించ వచ్చు.

  • బైబిల్లో, ముఖ్య ధాన్యాలు గోదుమ, బార్లీ.
  • ధాన్యం కంకి ఆ మొక్క లో ధాన్యం ఉండే భాగం.
  • గమనించండి కొన్ని పాత బైబిల్ వాచకాలు "ధాన్యం" అనే మాటను ఇలాటి పంటలకు సాధారణ పదంగా వాడాయి. ఆధునిక ఇంగ్లీషులో అయితే, ఈ పదానికి ఒక జాతి ధాన్యం అనే అర్థమే వస్తుంది.

(చూడండి: శిరస్సు, గోదుమ)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1250, H1430, H1715, H2233, H2591, H3759, H3899, H7054, H7383, H7641, H7668, G248, G2590, G3450, G4621, G4719