2.6 KiB
2.6 KiB
మిడుత, మిడుతల దండు
వాస్తవాలు:
“మిడుత” అనే పదం పెద్దదీ ఎగిరే గడ్డి పురుగును సూచిస్తుంది, కొన్నిసార్లు ఇటువంటి అనేక పురుగులు చెట్లూ చేమల మీద సమూహంగా పడి వాటిని తినివేస్తాయి.
- మిడుతలూ, ఇతర గడ్డిపురుగులూ, తిన్ననైన రెక్కలు కలిగి యుంటాయి. వీటికి పొడవైన కీళ్ళుగల కాళ్ళు వెనుక ఉంటాయి, దూరంగా ఎగరడానికి అవి శక్తిని ఇస్తాయి.
- పాతనిబంధన గ్రంథంలో ఇశ్రాయేలీయుల అవిధేయత ఫలితంగా భయంకరమైన విధ్వంశం గురించిన చిత్రాన్ని లేక గురుతుని అలంకార రూపంలో చూపించడానికి మిడుతల సమూహం గుర్తుగా ఉంది.
- ఐగుప్తీయుల మీదకు పది తెగుల్లలో ఒక తెగులుగా మిడుతల సమూహాన్ని దేవుడు పంపించాడు.
- బాప్తిస్మమిచ్చు యోహానుకు ప్రధాన ఆహారం మిడుతలని కొత్తనిబంధన చెపుతుంది.
(అనువాదం సూచనలు: పేర్లను అనువదించడం)
(చూడండి: ఖైదీలు, ఐగుప్తు, ఇశ్రాయేలు, బాప్తిస్మమిచ్చు యోహాను, తెగులు)
బైబిలు రెఫరెన్సులు:
- 2 దినవృత్తాంతములు 06:28-31
- ద్వితియోపదేశకాండం 28:38-39
- నిర్గమకాండం 10:3-4
- మార్కు 01:4-6
- సామెతలు 30:27-28
పదం సమాచారం:
- Strong's: H697, H1357, H1462, H1501, H2284, H3218, H5556, H6767, G200