te_tw/bible/other/laborpains.md

2.1 KiB

ప్రసవవేదన, ప్రసవవేదనలో, పురిటి నొప్పులు

నిర్వచనం

“ప్రసవ వేదనలో” ఉన్న ఒక స్త్రీ నొప్పులను అనుభవిస్తుంది, అవి తన బిడ్డకు జన్మ ఇచ్చేలా నడిపిస్తాయి. వాటిని “పురిటినొప్పులు” అని పిలుస్తారు.

  • అపొస్తలుడైన పౌలు గలతీయులకు పత్రికను రాస్తూ తన తోటి విశ్వాసులు మరింతగా క్రీస్తును పోలియుండేలా సహాయం చెయ్యడంలో తన తీవ్రమైన ప్రయత్నాన్ని వివరించడానికి ఉపమాన రూపంగా ఈ పదాన్ని వినియోగించాడు.
  • అంత్య దినాలలో తీవ్రతతోనూ, అధికంగా విస్తరిస్తూ కలిగే శ్రమలు ఏ విధంగా ఉంటాయనే దానికి వివరించడానికి కూడా పురుటి నొప్పులను గురించిన పోలిక బైబిల్లో వినియోగించబడింది.

(చూడండి: ప్రసవ వేదన, అంత్య దినం)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H2342, H2470, H3018, H3205, H5999, H6045, H6887, H8513, G3449, G4944, G5088, G5604, G5605