2.0 KiB
2.0 KiB
అంత్య దినం, అంత్య దినాలు, తరువాతి దినాలు
నిర్వచనం:
“అంత్య దినాలు” లేక “తరువాతి దినాలు” అనే పదం సాధారణంగా ప్రస్తుత యుగానికి సంబంధించి అంతం గురించిన కాలాన్ని సూచిస్తున్నాయి.
- కాల వ్యవధికి తెలియని పరిధి ఉంటుంది.
- ”అంత్య దినాలు” దేవుని నుండి తొలగిపోయిన వారిమీదికి తీర్పు సమయం.
అనువాదం సూచనలు:
- ”అంత్య దినాలు” అనే పదాన్ని “చివరి దినాలు” లేక “అంత్య కాలాలు” అని అనువదించవచ్చు.
- కొన్ని సందర్భాలలో దీనిని “లోకాంతం” లేక “ఈ లోకం అంతం అయ్యేటప్పుడు” అని అనువదించవచ్చు.
(చూడండి: ప్రభువు దినం, న్యాయాధిపతి, తిరగడం, లోకం)
బైబిలు రెఫరెన్సులు:
- 2 పేతురు 03:34
- దానియేలు 10:14-15
- హెబ్రీ 01:1-3
- యెషయా 02:1-2
- యాకోబు 05:1-3
- యిర్మియా 23:19-26
- యోహాను 11:24-26
- మీకా 04:1
పదం సమాచారం:
- Strong's: H319, H3117, G2078, G2250