te_tw/bible/other/turn.md

6.9 KiB

తిరుగు, తిరగండి, వెనక్కి తిరగండి, తిరిగి రావడం

నిర్వచనం:

"తిరుగడం" అంటే శారీరకంగా దిశ మార్చుకోవడం లేదా ఏదైనా ఒకటి దిశ మార్చుకొనేలా చెయ్యడం అని అర్థం.

  • "తిరుగడం" అనే పదానికి "చుట్టూ తిరగడం" లేదా "వెనక్కి తిరిగి చూడడం" లేదా భిన్నమైన దిశను చూడడం" అనే అర్థాలు కూడా ఉన్నాయి.
  • "వెనుదిరుగు” లేదా "తిరగడం" అంటే "వెనక్కి వెళ్ళడం,” లేదా “వెళ్ళిపోయేలా చెయ్యడం" అని అర్థం.
  • "నుండి వెనక్కు తిరగడం" అంటే ఏదైనా చెయ్యడం "నిలిపి వెయ్యడం" లేదా ఎవరినైనా తిరస్కరించడం ఆపివెయ్యడం" అని అర్థం.
  • ఒకరి "వైపుకు తిరుగు" అంటే ఆ వ్యక్తి వైపుకు నేరుగా చూడు అని అర్థం.
  • "తిరుగు, వెళ్ళు" లేదా "వెళ్లి పోడానికి వెనుతిరిగాడు" అంటే "వెళ్ళిపోవడం" అని అర్థం.
  • "వెనుదిరుగు " అంటే "దేనినైనా మరలా చేయనారంభించు" అని అర్థం.
  • ".. వెనుకకు తిరుగు" అంటే "దేనినైనా చెయ్యడం నిలిపి వెయ్యి" అని అర్థం.

అనువాదం సూచనలు:

  • సందర్భాన్ని బట్టి, "తిరుగు" పదం "దిశను మార్చు" లేదా "వెళ్ళు" లేదా "కదులు" అని అనువదించబడవచ్చు.
  • కొన్ని సందర్భాలలో "తిరుగు" పదం "ఒకరిని ఏదైనా చేసేలా చెయ్యడం" అని అనువదించబడవచ్చు. "ఒకరి నుండి తిరగడం" పదబంధం "ఒకరు వెళ్ళిపోయేలా చెయ్యడం" లేదా "ఒకరు ఆగిపోయేలా చెయ్యడం" అని అనువదించబడవచ్చు.
  • "దేవుని నుండి తిరగడం" పదబంధం "దేవుణ్ణి ఆరాధించడం ఆపివెయ్యడం" అని అనువదించబడవచ్చు.
  • "దేవుని వైపుకు తిరగడం" పదబంధం "దేవుణ్ణి తిరిగి ఆరాధించడం ఆరంబించడం" అని అనువదించబడవచ్చు.
  • శత్రువులు "వెనక్కి తిరిగారు" అంటే "తిరోగమనం" అని అర్థం. "శత్రువును వెనుతిరిగేలా చెయ్యి" అంటే "శత్రువు తిరోగమించేలా చెయ్యి" అని అర్థం.
  • అలంకారికంగా ఉపయోగించబడినట్లయితే, ఇశ్రాయేలీయులు అబద్దపు దేవుళ్ళ "వైపుకు తిరిగారు" అంటే వారు వాటిని "పూజించడం ఆరంభించారు" అని అర్థం. వారు విగ్రహాలనుండి "తిరిగారు" అంటే వాటిని "పూజించడం నిలిపివేశారు" అని అర్థం.
  • దేవుడు తన తిరుగుబాటు ప్రజల "నుండి తిరిగాడు" అంటే ఆయన వారిని "సంరక్షించడం ఆపివేశాడు" లేదా "సహాయం చెయ్యడం ఆపివేశాడు" అని అర్థం.
  • "తండ్రుల హృదయాలను తమ పిల్లల వైపుకు తిప్పుదును" పదబంధం "తండ్రులు తమ పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకొనేలా చెయ్యడం" అని అనువదించబడవచ్చు.
  • "నా ఘనతను సిగ్గుకు తిప్పారు" వాక్యం "నా ఘనత సిగ్గుగా మారేలా చేశారు" లేదా "నేను సిగ్గుపడేలా నన్ను అవమానపరచారు" లేదా "నన్ను సిగ్గుపరచారు (దుష్టమైనది చెయ్యడం ద్వారా) తద్వారా మనుష్యులు ఇకమీదట నన్ను ఘనపరచరు" అని అనువదించబడవచ్చు.
  • “మీ పట్టణములను నాశనమునకు తిప్పుదును" వాక్యం "మీ పట్టణములు నాశనం అయ్యేలా చేస్తాను" అని అనువదించబడవచ్చు.
  • "తిరగడం" పదం "మారడం" అని అనువదించబడవచ్చు. మోషే కర్ర ఒక పాముగా "తిరిగి నప్పుడు" అది పాములా మారింది. "మార్పు చెందింది" అని కూడా అనువదించబడవచ్చు.

(చూడండి: అబద్ధ దేవుడు, కుష్టువ్యాధి, ఆరాధన)

బైబిలు రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H541, H1750, H2015, H2017, H2186, H2559, H3399, H3943, H4142, H4672, H4740, H4878, H5186, H5253, H5414, H5437, H5472, H5493, H5528, H5627, H5753, H5844, H6437, H6801, H7227, H7725, H7734, H7750, H7760, H7847, H8159, H8447, G344, G387, G402, G576, G654, G665, G868, G1294, G1578, G1612, G1624, G1994, G2827, G3179, G3313, G3329, G3344, G3346, G4762, G5077, G5157, G5290, G6060