te_tw/bible/other/labor.md

2.1 KiB

కష్టం, కష్టపడడం, కష్టపడ్డారు, కూలివాడు, కూలివారు

నిర్వచనం:

“కష్టం” అనే పదం కష్టమైన పని దేనినైనా చెయ్యడాన్ని సూచిస్తింది.

  • సాధారణంగా కష్టం అంటే శక్తిని వినియోగించే కార్యం. కార్యం అనేది తరచుగా కష్టమైనదనే అర్థాన్ని ఇస్తుంది.
  • కూలివాడు ఎటువంటి కార్యాన్నైనా చేస్తాడు.
  • ఆంగ్ల బాషలో ఈ పదాన్ని కానుపు నొప్పులలో భాగంగా ఉపయోగిస్తారు. ఇతరబాషలలో ఈ పదానికి పూర్తిగా భిన్నమైన పదాలు ఉన్నాయి.
  • ”కష్టం” అనే పదాన్ని “పని” లేక “కఠినమైన పని” లేక “కష్టమైన పని” లేక “కష్టించి పని చెయ్యడం” అని అనువదించవచ్చు.

(చూడండి: కఠినం, కానుపు నొప్పులు)

బైబిలు రెఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H213, H3018, H3021, H3022, H3023, H3205, H5447, H4522, H4639, H5445, H5647, H5656, H5998, H5999, H6001, H6089, H6468, H6635, G75, G2038, G2040, G2041, G2872, G2873, G4704, G4866, G4904, G5389