1.5 KiB
1.5 KiB
అపరాధ బలి అర్పణ, అపరాధ అర్పణలు
నిర్వచనం:
అపరాధ బలి అర్పణ అనేది ఇశ్రాయేలు దేవుడు కోరిన అర్పణ. ఎవరైనా అనుకోకుండా దేవుని పట్ల అమర్యాదగా ప్రవర్తించడం, వేరోకని ఆస్తిని పడు చెయ్యడం వంటి తప్పు చేసినప్పుడు ఇది అవసరం.
- ఈ అర్పణలో జంతువును బలి ఇవ్వాలి. అపరాధ రుసుముగా వెండి, బంగారం, డబ్బు చెల్లించాలి.
- అదనంగా పొరపాటు చేసిన వ్యక్తి తాను పడు చేసిన దాని వెల చెల్లించాలి.
(చూడండి: దహన బలి, నైవేద్యం, బలి అర్పణ, పాపం అర్పణ)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H817