2.1 KiB
2.1 KiB
ఉత్సహించడం, సంబరం, సంబరపడు
నిర్వచనం:
పదాలు "ఉత్సహించడం” “సంబరం" అనేవి గొప్ప విజయం లేక ప్రత్యేక ఆశీర్వాదం మూలంగా కలిగే ఆనందం.
- "ఉత్సహించడం" అనే దానిలో అద్భుతమైనది జరిగినప్పుడు ఉత్సవం చేసుకోవడం ఉంది.
- ఒక వ్యక్తి దేవుని మంచితనాన్ని చూసి ఉత్సహించడం జరుగుతుంది.
- "సంబరం" అనే దానిలో విజయం లేక సౌభాగ్యం ఒక అహంకారంగా ఆనందించడం ఉంది.
- "ఉత్సహించడం" అని కూడా తర్జుమా చెయ్య వచ్చు. "ఆనందంగా పండగ చేసుకోవడం” లేక “గొప్ప ఆనందంతో కూడిన స్తుతి."
- సందర్భాన్ని బట్టి, "సంబరం" అనే దాన్ని ఇలా తర్జుమా చెయ్యవచ్చు."విజయవంతంగా స్తుతిస్తూ” లేక “తనను గొప్ప చేసుకుంటూ ఉత్సవం చెయ్యడం” లేక “అహంకారం."
(చూడండి: అహంకారి, ఆనందం, స్తుతి, హర్షించు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H5539, H5947, H5970