te_tw/bible/other/divination.md

3.2 KiB

సోది, సోదె గాడు, సోదె చెప్పడం

నిర్వచనం:

"సోది” “సోదె చెప్పడం" అనే మాటలు మానవాతీత లోకంలో ఆత్మలతో మాట్లాడడం సంబంధించినవి. ఇలాటి వ్యక్తిని "సోదె గాడు” లేక “జ్యోతిష్కుడు" అన్నారు.

  • పాత నిబంధన కాలంలో సోది, సోదె చెప్పడం, చెయ్యకూడదని ఇశ్రాయేలీయులకు దేవుడు అజ్ఞాపించాడు.
  • దేవుడు ఉపయోగించి ఊరీము, తుమ్మీము, (ఇవి వెలగల రాళ్లు) ఉపయోగించి సమాచారం తెలుసుకోవచ్చునని దేవుడు అనుమతించాడు. ఎంపిక చేసిన ప్రధాన యాజకుడు ఈ ఉద్దేశంతో ఉపయోగించడానికి ఇవి అతని దగ్గర ఉంటాయి. అయితే తన ప్రజలు దురాత్మల సహాయంతో సమాచారం తెలుసుకోకూడదు.
  • సోదె గాళ్ళు ఉపయోగిస్తారు వివిధ పధ్ధతులు ఉపయోగించి ఆత్మ లోకం నుండి సమాచారం తీసుకోకూడదు. కొన్ని సార్లు వారు మృత జంతువుల పొట్ట భాగాలు పరీక్షిస్తారు. లేక జంతువు ఎముకలు నేలపై విసిరి అవి పడిన దాని ప్రకారం వారు వారి అబద్ద దేవుళ్ళ నుండి కొన్ని సందేశాలు వచ్చినట్టుగా భావిస్తారు.
  • కొత్త నిబంధనలో, యేసు, అపోస్తలులు కూడా సోది, మంత్ర విద్య, ఇంద్రజాలం, గారడీ మొదలైన వాటిని తిరస్కరించారు. ఈ ఆచారాలన్నీ దురాత్మల శక్తులను ఉపయోగించి చేసేవి గనక దేవుడు ఇలాటి వారిని దోషులుగా తీర్చుతాడు.

(చూడండి: అపోస్తలుడు, అబద్ధ దేవుడు, గారడీ, మంత్ర విద్య)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H1870, H4738, H5172, H6049, H7080, H7081, G4436