2.0 KiB
2.0 KiB
చితిసారకం మ్రాను
నిర్వచనం:
"చితిసారకం మ్రాను" అనేది ఒక రకమైన దేవదారు వృక్ష జాతి చెట్టు. ఇది బైబిల్ కాలాల్లో ప్రజలు నివసించిన ప్రాంతాల్లో ముఖ్యంగా మధ్యదరా సముద్రం తీర దేశాల్లో విరివిగా పెరిగేది.
- సైప్రస్, లెబానోను అనే రెండు ప్రదేశాలను బైబిల్లో అనేక చితిసారకం మ్రాను చెట్లు ఉన్నట్టు ఇదమిద్ధంగా ప్రస్తావించారు.
- నోవహు తన ఓడను చెయ్యడానికి చితిసారకం మ్రాను కలప ఉపయోగించాడు.
- ఎందుకంటే చితిసారకం మ్రాను కలప చేవ గలిగి మన్నికగా ఉంటుంది గనక ప్రాచీన ప్రజలుs భవనాలు, నావలు ఇతర నిర్మాణాలకు వినియోగిస్తారు.
(చూడండి: మందసం, సైప్రస్, దేవదారు వృక్ష జాతి, లెబానోను)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H8645