2.1 KiB
2.1 KiB
సైప్రస్
వాస్తవాలు:
సైప్రస్ మధ్యదరా సముద్రంలో ఒక ద్వీపం. ఇది ఆధునిక టర్కీ దేశానికి 64 కిలో మీటర్ల దక్షిణ దిశగా ఉంది.
- బర్నబా సైప్రస్ వాడు. కనుక తన పిన తల్లి కుమారుడు యోహాను మార్కు కూడా అక్కడి వాడే అని భావించ వచ్చు.
- పౌలు, బర్నబా వారి మొదటి మిషనెరీ ప్రయాణం మొదట్లో సైప్రస్ ద్వీపంలో కలిసి ప్రకటించారు. యోహాను మార్కు ఆ యాత్రలో వారికి సహాయంగా వచ్చాడు.
- తరువాత బర్నబా, మార్కు మరలా సైప్రస్ను దర్శించారు.
- పాత నిబంధనలో, సైప్రస్ను ప్రస్తావించినది చితిసారకం మ్రాను చెట్లు ఎక్కువగా ఉన్నాయని చెప్పిన సందర్భంలో.
(అనువాదం సలహాలు: పేర్లు అనువదించడం ఎలా)
(చూడండి: బర్నబా, యోహాను మార్కు, సముద్రం)
బైబిల్ రిఫరెన్సులు:
- అపో. కా. 04:36-37
- అపో. కా. 13:4-5
- అపో. కా. 15:39-41
- అపో. కా. 27:3-6
- యెహెజ్కేలు 27:6-7
- యెషయా 23:10-12
పదం సమాచారం:
- Strong's: G2953, G2954