te_tw/bible/other/commit.md

2.7 KiB

జరిగించు, జరిగించిన, కట్టుబడు, అంకితం కావడం, అప్పగించు

నిర్వచనం:

"జరిగించు" "కట్టుబడు" అనే మాటలు ఎదో ఒకటి చేయాలనే ఒక నిర్ణయాన్ని, వాగ్దానాన్ని సూచిస్తాయి.

  • ఏదైనా చెయ్యాలనే వాగ్దానం చేసిన వాడు దానికి "కట్టుబడి" ఉన్నట్టు.
  • ఒక పని చేయడానికి ఒకరిని కట్టుబడేలా చెయ్యడం అంటే ఆ మనిషికి దాన్ని అప్పగించడం. ఉదాహరణకు, 2 కొరింతి లో పౌలు ఇలా అన్నాడు. మనుషులను దేవునితో సఖ్యపరిచే పరిచర్యను దేవుడు మనకు "అప్పగించాడు" (లేక “ఇచ్చాడు").
  • "అప్పగించు" "కట్టుబడు" అనే మాటలను ఏదైనా తప్పు పని చేయడం కోసం కూడా వాడతారు. "పాపం జరిగించు" లేక "వ్యభిచారం జరిగించు" లేక "హత్య జరిగించు."
  • "ఒక మనిషిని ఒక పనికి కట్టుబడేలా చెయ్యడం” అంటే అతనికి ఆ పని కట్టబెట్టడం, లేక కేటాయించడం.
  • "అంకితం కావడం" అనే దాన్ని "ఇచ్చిన పని తప్పక చెయ్యడం" లేక "ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండడం."

(చూడండి: వ్యభిచారం, నమ్మకమైన వాడు, వాగ్దానం, పాపం)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H539, H817, H1361, H1497, H1500, H1540, H1556, H2181, H2388, H2398, H2399, H2403, H4560, H4603, H5003, H5753, H5766, H5771, H6213, H6466, H7683, H7760, H7847, G264, G2038, G2716, G3429, G3431, G3860, G3872, G3908, G4102, G4160, G4203