te_tw/bible/other/chiefpriests.md

2.4 KiB

ప్రధాన యాజకులు

నిర్వచనం:

యేసు ఈ భూమిపై ఉన్న దినాల్లో ప్రధాన యాజకులు ప్రాముఖ్యమైన యూదు మత నాయకులు.

  • ప్రధాన యాజకులు ఆలయం ఆరాధన సేవలు అన్నిటికీ బాధ్యులు. వారు ఆలయంలో వచ్చిన కానుక డబ్బుకు కూడా ధర్మ కర్తలు.
  • వారు హోదా లోను, అధికారంలోనూ మామూలు యాజకులకన్నా ఎక్కువ. ప్రధాన యాజకునికి మాత్రమే ఎక్కువ అధికారం ఉంది.
  • ప్రధాన యాజకులు యేసుకు ముఖ్య శత్రువులు. వారు రోమా పాలకులను బలంగా ప్రేరేపించి ఆయనను బంధించి, చంపేలా చేసారు.

అనువాదం సలహాలు:

  • ఈ పదం "ప్రధాన యాజకులు"అనే దాన్ని ఇలా కూడా తర్జుమా చెయ్య వచ్చు. "ముఖ్య యాజకులు” లేక “పాలించే యాజకులు” లేక “నాయక యాజకులు."
  • ఈ పదాన్నివివిధ రూపాల్లో అనువదించ వచ్చు.

(చూడండి: ప్రధాన, ప్రధాన యాజకుడు, యూదు నాయకులు, యాజకుడు)

బైబిల్ రిఫరెన్సులు:

పదం సమాచారం:

  • Strong's: H3548, H7218, G749