1.7 KiB
1.7 KiB
పొట్టు
నిర్వచనం:
పొట్టు అంటే ధాన్యంపై ఎండిన పొర. పొట్టు ఆహారం కోసం పనికి రాదు. కాబట్టి ప్రజలు దాన్ని గింజల నుండి వేరు చేస్తారు. పొట్టును పారేస్తారు.
- తరచుగా, గాలికి పైకి ఎగరవేయడం ద్వారా పొట్టును గింజల నుండి వేరు చేస్తారు. గాలి పొట్టును ఎగిరిపోనిచ్చి విత్తనాలు నేలపై పడేలా చేస్తాయి. దీన్ని "తూర్పారబట్టడం" అంటారు.
- బైబిల్లో, ఈ పదాన్ని అలంకారికంగా కూడా ఉపయోగిస్తారు. దుష్టప్రజలను, దుష్టత్వాన్ని, పనికిమాలిన వస్తువులను ఈ మాటతో సూచిస్తారు.
(చూడండి: ధాన్యం, గోదుమ, తూర్పారబట్టు)
బైబిల్ రిఫరెన్సులు:
పదం సమాచారం:
- Strong's: H2842, H4671, H5784, H8401, G892